OTT Movies: ఓటీటీ లవర్స్‌ గెట్‌ రెడీ.. ఈ వారం రిలీజ్ కానున్న 20కు పైగా సినిమాలు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే

ఎప్పటిలాగానే ఓటీటీలు కూడా తమ యూజర్లకు ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అందించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే భీమ్‌దేవరపల్లి బ్రాంచి, నెయ్‌మార్‌ వంటి సినిమాలు స్ట్రీమింగ్‌ కు వచ్చాయి. వీటితో పాటు పలు సూపర్‌హిట్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌కు ముందు రానున్నాయి. అలాగే ఇప్పటికే థియేటర్లలో రిలీజై హిట్ అయిన సినిమాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూవీ పోర్‌ తోడిల్‌.

OTT Movies: ఓటీటీ లవర్స్‌ గెట్‌ రెడీ.. ఈ వారం రిలీజ్ కానున్న 20కు పైగా సినిమాలు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Aug 08, 2023 | 6:20 AM

బ్రో, బేబీ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల తర్వాత మళ్లీ పెద్ద సినిమాల హడావిడి మొదలైంది. ఈ వారం చిరంజీవి భోళాశంకర్‌, రజనీకాంత్ జైలర్‌ వంటి భారీ సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ కానున్నాయి. అయితే ఎప్పటిలాగానే ఓటీటీలు కూడా తమ యూజర్లకు ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అందించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే భీమ్‌దేవరపల్లి బ్రాంచి, నెయ్‌మార్‌ వంటి సినిమాలు స్ట్రీమింగ్‌ కు వచ్చాయి. వీటితో పాటు పలు సూపర్‌హిట్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌కు ముందు రానున్నాయి. అలాగే ఇప్పటికే థియేటర్లలో రిలీజై హిట్ అయిన సినిమాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూవీ పోర్‌ తోడిల్‌. తమిళంలో చిన్న సినిమాగా విడుదలైన ఈ ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కోలీవుడ్‌ రికార్డులను తిరగరాసింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన హిడింబ కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానుంది. మరి ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు రానున్న సినిమాలు, సిరీస్‌ల జాబితాలపై ఓ లుక్కేద్దాం రండి.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్

  • నెయ్‍‌మర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.
  • ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – ఆగస్టు 8
  • కమాండో (హిందీ సిరీస్) – ఆగస్టు 11

ఆహా

ఇవి కూడా చదవండి
  • హిడింబ (తెలుగు మూవీ) – ఆగస్టు 10
  • వేరే మారి ఆఫీస్ (తమిళ సిరీస్) – ఆగస్టు 10
  • వాన్ మూండ్రు (తమిళ మూవీ) – ఆగస్టు 11

అమెజాన్ ప్రైమ్

  • భీమ్‌దేవరపల్లి బ్రాంచి- ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతోంది
  • మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఆగస్టు 10
  • రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 11

నెట్‌ఫ్లిక్స్

  • లేడీస్ ఫస్ట్: ఏ స్టోరీ ఆఫ్ ఏ ఉమన్ ఇన్ హిప్ హాప్ (ఇంగ్లిష్ సిరీస్) – ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • అన్‌టోల్డ్: జానీ ఫుట్ బాల్ (ఇంగ్లిష్ మూవీ) – ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • జాంబీవర్స్ (కొరియన్ సిరీస్) – ఆల్‌ రెడీ స్ట్రీమింగ్‌
  • మెక్ క్యాడెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 10
  • పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 10
  • హార్ట్ ఆఫ్ స్టోన్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 11
  • పద్మిని (మలయాళ చిత్రం) – ఆగస్టు 11
  • బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 12

సోనీ లివ్

  • ద జెంగబూరు కర్స్ (హిందీ వెబ్‌ సిరీస్) – ఆగస్టు 9
  • పోర్ తొడిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 11

జీ5

  • అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్) – ఆగస్టు 11
  • ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఆగస్టు 11

జియో సినిమా

  • జరా హట్కే జరా బచ్కే (హిందీ సినిమా) – ఆగస్టు 11

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?