AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కార్తికేయ సూపర్ హిట్ మూవీ.. భజే వాయు వేగం స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన వలిమై చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించాడు. ఈ మూవీ తర్వాత తిరిగి తెలుగులో హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే బెదురులంగ 2012 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి పర్వలేదనిపించుకున్నాడు. ఇక ఇటీవలే కార్తికేయ నటించిన లేటేస్ట్ మూవీ భజే వాయు వేగం. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీకి ముందు నుంచి సెలబ్రెటీల సపోర్ట్ లభించింది.

Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కార్తికేయ సూపర్ హిట్ మూవీ.. భజే వాయు వేగం స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bhaje Vaayu Vegam Ott
Rajitha Chanti
|

Updated on: Jun 06, 2024 | 2:48 PM

Share

ఆర్ఎక్స్ 100 వంటి సూపర్ హిట్ చిత్రంతోనే హీరోగా సక్సెస్ అందుకున్నాడు కార్తికేయ. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయాడు. ఢిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఎంచుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కార్తికేయ.. అటు విలనిజంతోనూ అదరగొట్టాడు. కోలీవుడ్ హీరో అజిత్ నటించిన వలిమై చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించాడు. ఈ మూవీ తర్వాత తిరిగి తెలుగులో హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే బెదురులంగ 2012 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి పర్వలేదనిపించుకున్నాడు. ఇక ఇటీవలే కార్తికేయ నటించిన లేటేస్ట్ మూవీ భజే వాయు వేగం. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీకి ముందు నుంచి సెలబ్రెటీల సపోర్ట్ లభించింది.

ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయగా.. ట్రైలర్స్, సాంగ్స్ ఒక్కొక్క హీరోతో రిలీజ్ చేయించి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. మంచి అంచనాల మధ్య మే 31న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. మొదటి షో నుంచి ప్రేక్షకుల ఆదరణ అందుకుంటున్న ఈ సినిమాలో కార్తికేయ నటనకు మరోసారి మంచి మార్కులు పడుతున్నాయి. ఆధ్యంతం ఉత్కంఠత కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా సూపర్ ఉందంటూ రివ్యూస్ ఇచ్చారు అడియన్స్. అలాగే డైరెక్షన్, కార్తికేయ యాక్టింగ్ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

భజే వాయు వేగం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజులకు విడుదల చేయాలనుకున్నారట. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా జూన్ లాస్ట్ లేదా జూలై మొదటివారంలోనే ఓటీటీ విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఇందులో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ నటించగా.. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలకపాత్ర పోషించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి