AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boycott Toofaan: విడుదలకు ముందే వ్యతిరేకత.. ఆ సినిమాను చూడొద్దంటూ సోషల్ మీడియాలో వార్.. అసలు కారణమేంటంటే..

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్, మునాల్ థాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "తూఫాన్". ఈ సినిమా జూలై 16న అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానుంది.

Boycott Toofaan: విడుదలకు ముందే వ్యతిరేకత.. ఆ సినిమాను చూడొద్దంటూ సోషల్ మీడియాలో వార్.. అసలు కారణమేంటంటే..
Toofan
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 10, 2021 | 12:59 PM

Share

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్, మునాల్ థాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “తూఫాన్”. ఈ సినిమా జూలై 16న అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానుంది. అయితే గత వారం రోజుల్లో విడుదల కావాల్సిన ఈ సినిమాకు సోషల్ మీడియా ద్వారా నిరసన సేగ తాకింది. ఈ మూవీని చూడొద్దంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గత రాత్రి చెలరేగిన దుమారం ఇంకా నడుస్తూనే వస్తోంది. అయితే ఈ సినిమాలో ఫర్హాన్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్ర. తన ప్రియురాలు మునాల్ ప్రోత్సాహంతో బాక్సింగ్ ఛాంపియన్‏గా మారతాడు. అయితే ఇందులో ఫర్హాన్ క్యారెక్టర్ పేరు అజిజ్ అలీ.. మ్రునాల్ పాత్ర పేరు డాక్టర్ పూజా షా.

ఈ సినిమాకు ఇప్పుడు ఈ పేర్లే పెద్ద చిక్కుగా మారాయి. మతాంతర కథలను ప్రోత్సహించకూడదని.. ఇది సంప్రదాయానికి విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. అలాగే గతంలో సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా ఫర్హాన్ నిరసనల్లో పాల్గోన్నాడు. దీంతో కొందరు ఫర్హాన్ పై తీవ్ర కోపం పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను చూడొద్దంటూ వ్యతిరేక పోస్టులు పెడుతూ.. రివెంజ్ తీర్చుకుంటున్నట్లుగా బాయ్ కాట్ ట్రెండ్‏లో చేతులు కలుపుతున్నారు. భాగ్ మిల్కా భాగ్ సినిమా తర్వాత తుఫాన్ మూవీ కోసం ఫర్హాన్ ఎక్కువగానే కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించగా.. విలక్షణ నటుడు పరేష్ రావెల్, ఫర్హాన్‏కు కోచ్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ట్వీట్స్..

Also Read: Visakha Agency: ప్రకృతి సోయగాలతో పులకిస్తున్న విశాఖ మన్యం.. కొండలపై పాల సముద్రాన్ని తలపించేలా.. Watch Video

Noise Pollution: శబ్ధ కాలుష్యంపై అధికారుల కొరఢా.. జరిమానా పెంచుతూ ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ నిర్ణయం

Kudi Yedamaithe : ఇలా ఉంటే మనల్ని ఎవరు ప్రశ్నించరు.. ఆసక్తికరంగా అమలా పాల్ ఇంట్రడ్యూసింగ్ వీడియో..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..