AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Manchu: మరో సరికొత్త ప్రోగ్రామ్ తో రానున్న ఆహా .. మంచు లక్ష్మి హోస్ట్ గా ‘ఆహా భోజనంబు’

ఓటీటీ ప్రపంచంలో సరికొత్త కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తూ దూసుకుపోతున్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.

Lakshmi Manchu: మరో సరికొత్త ప్రోగ్రామ్ తో రానున్న ఆహా .. మంచు లక్ష్మి హోస్ట్ గా 'ఆహా భోజనంబు'
Aha
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2021 | 3:44 PM

Share

Lakshmi Manchu: ఓటీటీ ప్రపంచంలో  సరికొత్త కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తూ దూసుకుపోతున్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ సినిమాలను సూపర్ హిట్ వెబ్ సిరీస్ లను అదిరిపోయే ప్రోగ్రామ్స్ ను అందిస్తూ ప్రేక్షకుల మన్నలను అందుకుంటుంది ఆహా. సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌ షో సామ్‌ జామ్‌, తమాషా విత్‌ హర్ష అంటూ వైవా హర్ష వ్యాఖ్యాతగా చేసిన షోతో పాటు రానా దగ్గుబాటి హోస్ట్‌ చేసిన నెంబర్‌ వన్‌ యారి వంటి టాక్‌ షోలతో, నాన్‌ ఫిక్షనల్‌ కంటెంట్‌తో తెలుగు డిజిటల్ మాధ్యమంలో కొత్త శకానికి తెర తీసింది. తాజాగా మరో టాక్‌ షోతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది ‘ఆహా’..నటి, నిర్మాత లక్ష్మీ మంచు హోస్ట్‌ చేయనున్న షో..’ఆహా భోజనంబు’. టాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ సెలబ్రిటీలు రుచికరమైన వేర్వేరు వంటకాలను వండుతూ హోస్ట్‌కు వంటలపై తమకున్న ప్రేమను తెలియజేస్తూనే వివిధ సంగతులను తెలియజేస్తారు.

‘ఆహా భోజనంబు’ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలు ఆహారంతో వారికున్న మంచి జ్ఞాపకాలను తెలియజేస్తూనే సరదాగా సంభాషణ చేస్తారు. వంటకు సంబంధించిన కోణంలో సరదాగా సాగే ‘ఆహా భోజనంబు’ కార్యక్రమం టాక్‌షోలలో కొత్త ఫార్మేట్‌ అనే చెప్పాలి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తరుణ్‌ భాస్కర్‌, విష్ణు మంచు, అఖిల్‌ అక్కినేని, ప్రకాశ్‌రాజ్‌, ఆనంద్‌ దేవరకొండ, రానా దగ్గుబాటి, విష్వక్‌సేన్‌ వంటి స్టార్స్‌ ఈ షోలో పాల్గొనబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో షోలో సరికొత్త తళుకులుంటాయనడంలో సందేహం లేదు. టాక్‌షోస్‌లలో లక్ష్మీ మంచుకున్న అపారమైన అనుభవం తప్పకుండా అందరినీ మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Baahubali: ఆరేళ్ళ బాహుబలి.. అమరేంద్ర బాహుబలి అదిరిపోయే ఫోటో షేర్ చేసిన పాన్ ఇండియా స్టార్

Bandla Ganesh: ‘నా ఊపిరి నీకు దాసోహం’.. తన దేవర పై బండ్ల గణేష్ కురిపించిన కవితావర్షం..

Taapsee Pannu: ‘మిషన్ ఇంపాజిబుల్’ కోసం డ్రెస్సింగ్ స్టైల్ మార్చిన తాప్సీ.. ఢిపరెంట్ లుక్‏లో షాకిచ్చిన హీరోయిన్..

Follow Us
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
ట్విస్ట్ ఇచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రివర్స్
ట్విస్ట్ ఇచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రివర్స్
కోపంతో తిరగబడిన నాగుపామును ఎప్పుడైనా చూశారా..?
కోపంతో తిరగబడిన నాగుపామును ఎప్పుడైనా చూశారా..?
మటన్ Vs చికెన్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తప్పనిసరిగా..
మటన్ Vs చికెన్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తప్పనిసరిగా..