AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: ‘మిషన్ ఇంపాజిబుల్’ కోసం డ్రెస్సింగ్ స్టైల్ మార్చిన తాప్సీ.. ఢిపరెంట్ లుక్‏లో షాకిచ్చిన హీరోయిన్..

తెలుగులో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ పన్నూ.. ఆకస్మాత్తుగా బాలివుడ్‏కు షిప్ట్ అయిపోయింది. అక్కడ కూడా అమ్మడి అదృష్టం బాగానే ఉండడంతో..

Taapsee Pannu: 'మిషన్ ఇంపాజిబుల్' కోసం డ్రెస్సింగ్ స్టైల్ మార్చిన తాప్సీ.. ఢిపరెంట్ లుక్‏లో షాకిచ్చిన హీరోయిన్..
Tapsee
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2021 | 2:17 PM

Share

తెలుగులో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ పన్నూ.. ఆకస్మాత్తుగా బాలివుడ్‏కు షిప్ట్ అయిపోయింది. అక్కడ కూడా అమ్మడి అదృష్టం బాగానే ఉండడంతో.. సూపర్ హిట్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తుందంటే తాప్సీ ఏ రెంజ్‏లో బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో టాలీవుడ్ వైపు ఈ అమ్మడు చూపు ఏమాత్రం వేయడం లేదు. మహి డైరెక్షన్లో తెరకెక్కిన ఆనందో బ్రహ్మ సినిమా తర్వాత తాప్సీ తెలుగు సినిమాల్లో నటించలేదు. అయతే చాలా కాలం తర్వాత మాట్నీ ఎంటర్‏టైన్మెంట్ సంస్థ నిర్మించనున్న మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాకు దర్శకత్వం వహించిన స్వరూప్ దీనిని తెరకెక్కించనున్నాడు.

అయితే తాప్సీ ఈ సినిమా కోసం స్థిరమైన దుస్తులను ఎంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. చాలా కాలం తర్వాత మార్పులు ప్రారంభించడానికి తక్కువ వస్త్ర వ్యర్థాలను ఉపయోగించేలా స్థిరమైన సార్టోరియల్ ఎంపికలను స్వీకరిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కోసం రీసైకిల్, మిగిలిన వస్త్రాలతో తయారు చేసి బట్టలను ధరించింది. తాప్సీ సోషల్ మీడియాలో.. “షూటింగ్ సమయంలో మనం ఉపయోగించిన బట్టలు వృధాగా మారిపోవడం చాలా విచారకరం అని ఎన్నోసార్లు అనుకున్నాను. భద్రంగా దాచిపెట్టినవి చివరకు ఎక్కడో విసిరేస్తారు. చాలా తక్కువ మంది నిర్మాతలు వాటిని ఉపయోగించడం లేదా రీసైక్లింగ్ చేయడం గురించి ఆలోచిస్తారు. అందుకే నా సినిమాలో నేను నా దుస్తులకు బయోడిగ్రేడబుల్ లేదా రీసైకిల్ వస్త్రాలను ఉపయోగించాలనుకుంటున్నాను. మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో నేను రీసైకిల్ చేసిన దుస్తులను దరించాలనుకుంటున్నారు. ఇందులో ఇలాంటి బట్టలు వేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. డిజైనర్ ఇంద్రకాశి పట్టానాయక్ చేసిన ఈ ఆలోచన నాకు చాలా నచ్చింది. ఇదే పద్ధతి నా తర్వాతి చిత్రాలలో కూడా ఉపయోగించాలనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. జాతీయ అవార్డు గెలుచుకున్న కాస్ట్యూమ్ డిజైనర్ ఇంద్రాక్షి పట్నాయక్ ఈ సినిమాకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.

Also Read: TS News: రాత్రుళ్లు వింత శబ్దాలు.. జనాలు హడల్‌.. మగవాళ్లను బలితీసుకుంటున్న వింత ఆకారం!

Beggar Donations: భిక్షాటన సొమ్ము కరోనా నివారణ, విద్యార్థుల చదువులకు సాయం.. దానశీలిగా మారిన వృద్దుడు

Follow Us
బుడ్డి ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. ఇక బాడీలో రక్తమే రక్తం..
బుడ్డి ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. ఇక బాడీలో రక్తమే రక్తం..
బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకుంటే..
బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకుంటే..
ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది..
ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది..
చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..
చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..
మళ్లీ ఆర్‌సీబీలోకి సిరాజ్.. రీ ఎంట్రీకి లైన్ క్లియర్..?
మళ్లీ ఆర్‌సీబీలోకి సిరాజ్.. రీ ఎంట్రీకి లైన్ క్లియర్..?
అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది..
అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది..
రూమ్‌లో ఒంటరిగా ఉన్న నర్సు.. దుర్మార్గుడు కీటికి గుండా వెళ్లి..
రూమ్‌లో ఒంటరిగా ఉన్న నర్సు.. దుర్మార్గుడు కీటికి గుండా వెళ్లి..
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..