Bandla Ganesh: ‘నా ఊపిరి నీకు దాసోహం’.. తన దేవర పై బండ్ల గణేష్ కురిపించిన కవితావర్షం..

ఇవి పండిపోయిన కవి కూర్చిన అక్షరాలు కావు. వేదబ్రహ్మ నోటి నుంచి వచ్చిన ముత్యాల కూర్పులు అసలే కావు.. ఇవి దేవుని కోసం కట్టిన అక్షరమాలలు కనే కావు.. యోగి కోసం చెప్పిన శిశ్యుడి శతకాలు కావు..

Bandla Ganesh: 'నా ఊపిరి నీకు దాసోహం'.. తన దేవర పై బండ్ల గణేష్ కురిపించిన కవితావర్షం..
Pawan Kalyan
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 10, 2021 | 2:54 PM

నా మాట నా బాట నీ కాడకే కదా నా దేవరా.. నా ఊపిరి నీకు దాసోహం.. నా తనువు నీకు దేవళం .. నా దేవరా

ఇవి పండిపోయిన కవి కూర్చిన అక్షరాలు కావు. వేదబ్రహ్మ నోటి నుంచి వచ్చిన ముత్యాల కూర్పులు అసలే కావు.. ఇవి దేవుని కోసం కట్టిన అక్షరమాలలు కనే కావు.. యోగి కోసం చెప్పిన శిశ్యుడి శతకాలు కావు.. మరేంటివి? బండ్ల వారి అచ్చ తెలుగు భాషితాలు.. తన దేవర పవన్‌ కోసం కూర్చిన అక్షర మాళికలు. పవన్‌ అంటే చాలా మందికి  హీరో మాత్రమే… బండ్ల గణేష్ కు మాత్రం దేవర. ప్రతి రోజు కొలిచే.. కోరిన కోర్కెలు తీర్చే.. కష్ట కాలంలో ఆదుకునే.. దేవర..! అందుకే బండ్ల గణేష్ ఎప్పుడూ ఆయన పేరే తలుస్తూ… ఆయన్నే కొలస్తూ.. ఉంటారు. వేదికల మీద ఛాన్స్‌ దొరికితే ఆయన భజన.. చేస్తూ… తన భక్తిని బహిరంగంగా చూపిస్తుంటారు. ఆయన కరుణ కటాక్షాలను పొందుతుంటారు. సోషల్ మీడియాలోనూ బండ్ల పవన్ పై తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. పవన్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ పవన్ అభిమానులకు మరింత దగ్గరవుతుంటాడు.

అలా తాజాగా ట్విట్టర్ వేదికగా కూడా అదే చేశారు బండ్ల. తనకు తోచినట్టు… తనకు వచ్చిన్టటు… తనకు అనిపించి నట్టు పవన్‌ మీద ఏకంగా ఓ కవితను రాసేశాడు. రాయడమే కాదు.. పవన్‌ తో దిగిన పలు రకాల ఫోటోలతో పాటు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడా పోస్ట్.. నెట్టింట వైరల్ అవుతోంది. ఆ కవితేమో పవన్‌ ఫ్యాన్స్‌ థీమ్‌గా మారిపోతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Taapsee Pannu: ‘మిషన్ ఇంపాజిబుల్’ కోసం డ్రెస్సింగ్ స్టైల్ మార్చిన తాప్సీ.. ఢిపరెంట్ లుక్‏లో షాకిచ్చిన హీరోయిన్..

Mohan Babu: మోహన్ బాబుపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

Kudi Yedamaithe : ఇలా ఉంటే మనల్ని ఎవరు ప్రశ్నించరు.. ఆసక్తికరంగా అమలా పాల్ ఇంట్రడ్యూసింగ్ వీడియో..

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్