Tuck Jagadish movie : నాని, రీతూ వర్మ కోలాహలం, రాజమహేద్రవరంలో దుమ్మురేపుతోన్న ‘టక్ జగదీష్’ పరిచయవేడుక..లైవ్

Tuck Jagadish Parichaya Veduka : నేచురల్ స్టార్ నాని - రీతూ వర్మ జంటగా నటించిన సినిమా 'టక్ జగదీష్'. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న..

  • Venkata Narayana
  • Publish Date - 7:23 pm, Sat, 27 March 21
Tuck Jagadish movie : నాని, రీతూ వర్మ కోలాహలం, రాజమహేద్రవరంలో దుమ్మురేపుతోన్న 'టక్ జగదీష్' పరిచయవేడుక..లైవ్
Tuck Jagadish Live

Tuck Jagadish Parichaya Veduka : నేచురల్ స్టార్ నాని – రీతూ వర్మ జంటగా నటించిన సినిమా ‘టక్ జగదీష్’. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న నాని కొత్త సినిమాకి వినూత్నంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సాయంత్రం గోదావరి తీరాన ఆహ్లాదకర వాతావరణంలో ‘టక్ జగదీష్’ పరిచయ వేడుక నిర్వహిస్తున్నారు. నిన్నుకోరి, మజిలీ సినిమాలతో వరసగా సూపర్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోన్న వేళ ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు ఆ ఈవెంట్ లైవ్ మీకోసం..