Tuck Jagadish: నాని, రీతూ వర్మ నడిచిన ‘టక్ జగదీష్’ పరిచయవేడుక..లైవ్ వీడియో..
Tuck Jagadish: టక్ జగదీష్ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న నాని కొత్త సినిమాకి వినూత్నంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సాయంత్రం గోదావరి తీరాన ఆహ్లాదకర వాతావరణంలో ‘టక్ జగదీష్’ పరిచయ వేడుక నిర్వహిస్తున్నారు.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: బాతుపిల్లకు సాయంచేసిన మనసున్న మృగరాజు వీడియో.. ముచ్చట పడుతున్న నెటిజన్లు : Lion And Duck Video.
వైరల్ వీడియోలు
Latest Videos