బాతుపిల్లకు సాయంచేసిన మనసున్న మృగరాజు వీడియో.. ముచ్చట పడుతున్న నెటిజన్లు : Lion And Duck Video.

సింహం అంటేనే గాంభీర్యం..దాని అరుపు వింటేనే అడవి దద్దరిల్లుతుంది. మరి ఇంతపెద్ద మాంసాహార జంతువుకు ఓ మంచి మనసు చాటుకుంది.ఓ బాతు పిల్లకు సింహం సాయం చేస్తున్న ఈ సింహం వీడియో వైరల్ అయింది.