మనుషులని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. ఇది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే అచ్చం మన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలిన మరో వ్యక్తి గురించి వెలుగులోకి వచ్చింది. గతంలో కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది.