వామ్మో.! ఇదేం పామురా.. జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కేస్తుందిగా
సోషల్ మీడియాలో ప్రతి నిత్యం ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. కామెడీ వీడియోలు కావచ్చు.. థ్రిల్లింగ్ వీడియోలు కావచ్చు.. లేదా భయంకర వీడియోలు కావచ్చు.. ఇలా ఒకటేమిటి నెటిజన్లలో ఆసక్తిని పెంచేందుకు చాలానే ఉన్నాయి. ఇక జంతు ప్రపంచానికి చెందిన వీడియోలు అయితే.. చెప్పక్కర్లేదు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా చూస్తారు.
మీరెప్పుడైనా ఓ పెద్ద కొండచిలువ నిటారుగా ఉన్న చెట్టును జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కెడం చూశారా.? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఓ కొండచిలువ కళ్లు మూసి తెరిచేలోపు చెట్టు ఎక్కేసింది. వైరల్ వీడియో ప్రకారం.. కొబ్బరిదింపు చేసేవాళ్లు ఎలాగైతే చెట్టు ఎక్కుతారో.. సరిగ్గా వారిని అనుసరిస్తున్నట్టుగానే ఈ కొండచిలువ కూడా చకచకా చెట్టెక్కేసింది. ఈ పైథాన్ చెట్టు ఎక్కడానికి ఉపయోగించిన టెక్నిక్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. మొదటిగా పైథాన్ తనకు తాను చెట్టుకు చుట్టుకుని.. ఆ తర్వాత పైకి పాకుతూ.. వేగంగా ఇదే టెక్నిక్ ఫాలో అయింది. కాగా, ఈ వీడియోను ఓ నెటిజన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎముకల బలానికి ఇది సూపర్ ఫుడ్.. మధుమేహంతో బాధపడేవారికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్
సునీత లానే అంతరిక్షంలో చిక్కుకున్న ‘హీరో’
అరె భయ్యా.. పాము అనుకున్నావా..? పొట్ల కాయ అనుకున్నావా?
ఆంధ్రా స్కూళ్లల్లో.. వాటర్ బెల్ విధానం అమలు
ఏటీఎం నుంచి పదే పదే డబ్బులు తీసే అలవాటుందా ?? మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

