విశాఖలో ఓ మహిళ భర్తపై అలిగి చేసిన పనికి పోలీసుల తల ప్రాణం తోక్కొచ్చింది. విశాఖ పీఎం పాలెం వైఎస్సార్ కాలనీకి చెందిన సూర్య అనే మహిళ భర్తతో గొడవపడి ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించింది.