విశాఖలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు ఇళ్లు, షాపుల్లో దొంగతనాలకు తెగబడుతున్న చోరులు ఇప్పుడు స్మశానాలను కూడా విడచిపెట్టడం లేదు.