Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హ్యాట్సాఫ్ సుప్రీమ్ హీరో.. మ్యూజిక్ డైరెక్టర్‌ను కాపాడిన సాయి తేజ్!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. షూటింగ్ ముగించుకుని ఇంటి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కార్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాడు. వివరాల్లోకి వెళ్తే నానక్‌రాంగూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ పూర్తి చేసుకుని సాయి ధరమ్ తేజ్‌ ఇంటికి వస్తున్నాడు. ఇక అదే సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.42 మూలమలుపు వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనం అదుపు తప్పి కారును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న […]

హ్యాట్సాఫ్ సుప్రీమ్ హీరో.. మ్యూజిక్ డైరెక్టర్‌ను కాపాడిన సాయి తేజ్!
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 05, 2019 | 12:22 AM

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. షూటింగ్ ముగించుకుని ఇంటి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కార్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాడు. వివరాల్లోకి వెళ్తే నానక్‌రాంగూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ పూర్తి చేసుకుని సాయి ధరమ్ తేజ్‌ ఇంటికి వస్తున్నాడు. ఇక అదే సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.42 మూలమలుపు వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనం అదుపు తప్పి కారును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న సాయి వెంటనే కారు ఆపి చూడగా.. ప్రమాదానికి గురైన వ్యక్తి తన స్నేహితుడు, సంగీత దర్శకుడు అచ్చు అని గుర్తించి వెంటనే తన కారులో సమీపంలో ఉన్న అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కాగా ఈ ప్రమాదంలో అచ్చు కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాగా గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ కొన్ని సందర్భాలలో తనలోని మానవత్వాన్ని చాటుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు.

ఊరందరికి ఫ్రెండ్ ఈ కొండముచ్చు.. అంజి అంటే చాలు ఎక్కడున్నా హాజరు..

విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి

స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..

పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు

భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది

పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?

ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?

పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్

ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు

మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్

తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..