సంక్రాంతి తర్వాత కుజ సంచారం… ఈ రాశుల వారి ఇంట సిరి సంపదల వర్షం!
కుజుడు త్వరలో మకర రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ కుజ సంచారం అనేక రాశిచక్రల వారికి ప్రధానమైన మార్పులు తీసుకొస్తుంది. గ్రహాల కదలిక జాతకంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ సంచారం జనవరి నెలలో మకర సంక్రాంతి తర్వాత ప్రారంభమవుతుంది. ఈ కారణంగా పలు రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు జరగనున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
