బ్యాంక్ ఎఫ్‌డీలు మంచివా? పోస్టాఫీస్‌లో చిన్నమొత్తాల పొదుపు పథకాలు బెటరా? అధిక రాబడి ఎందులో ఉంటుందంటే?
ఇటీవల రెపో రేటు తగ్గింపుతో FD వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితిలో, పోస్టాఫీసులోని చిన్న పొదుపు పథకాలు 7 శాతం పైన అధిక రాబడులను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ హామీ, త్రైమాసిక సవరణలతో ఇవి బ్యాంకుల కంటే నమ్మదగినవి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
