EPFO New Rules: ఈపీఎఫ్‌వోలో భారీ మార్పులు.. ఉద్యోగులకు కొత్త రూల్స్.. వాటిని తప్పనిసరి చేస్తూ నిర్ణయం
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో రికార్డులో పేరు, లింగ వివరాలు మార్చుకునేందుకు 18 పత్రాలను ఆమోదించింది. ట్రాన్స్‌జెండ్ సర్టిఫికేట్‌ను కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్క్యూలర్ ఇచ్చింది. ఏయే పత్రాలు ఈపీఎఫ్‌వో ఆమోదించిందో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
