Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ఛార్జీలు కన్ఫార్మ్.. ఎలా ఉన్నాయో చూడండి
జనవరి 17న తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ల ఛార్జీల వివరాలను కూడా రిలీజ్ చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఛార్జీలు ఉన్నాయి. ఈ ఛార్జీల వివరాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
