Electric Bike: ఒక్కసారి చార్జ్ చేస్తే 260 కి.మీ.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే..!
Electric Bike: అవోర్ బైక్‌లను ఛార్జ్ చేయడానికి ప్రత్యేకమైన EV ఛార్జింగ్ స్టేషన్‌ల కోసం వెతకాల్సిన అవసరం లేదు. లేదా ఖరీదైన ఛార్జింగ్ యూనిట్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాహనం 'ఫ్లెక్స్ ఛార్జ్ 1500W' ఆన్‌బోర్డ్ ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
