మామిడి పండ్లు రసం తాగే ముందు ఇవి తప్పక తెలుసుకోవాలి
Prasanna Yadla
02 August 2026
Pic credit - Pinterest
మామిడి జ్యూస్ తాగే ముందు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది
మామిడి జ్యూస్
అయితే మీరు ముందుగా బాగా పండిన మామిడిపండ్లనే ఎంచుకోవడం చాలా ముఖ్యం
పండిన మామిడిపండ్లనే
ఇంకా చక్కెర ఎక్కువగా తీసుకోకండి ఇలా తాగితే మరింత ఏదొక సమస్య వస్తుంది
చక్కెర ఎక్కువగా తీసుకోకండి
ఈ మామిడి పండ్ల జ్యూస్ ను మితంగా తాగితే ఆహారంతో పాటు ఇది సరిపోతోంది
ఆహారంతో పాటు ఇది సరిపోతోంది
ఇంకా ఈ మామిడి జ్యూస్ లో సహజ చక్కెరలు కాబట్టి ఒక గ్లాస్ కు మించి తీసుకోకండి
సహజ చక్కెరలు
అయితే, బయట కంటే మీ ఇంట్లో ఫ్రెష్ గా తయారు చేసిన మామిడి జ్యూస్ మంచిది అని చెప్పాలి
మీ ఇంట్లో ఫ్రెష్ గా
ఇంకా మీ ఫ్రిజ్‌లో ఎక్కువసేపు నిల్వ ఉన్నది జ్యూస్ కంటే ఫ్రెష్ దే చేసినది తీసుకోవడం మంచిది.
ఫ్రెష్ ది తీసుకోవడం మంచిది
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)