AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glowing Skin: ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్ని డబ్బులు వేస్ట్ చేశారో.. సజంగా అందాన్ని పెంచే సూపర్ ట్రిక్!

అందమైన, ప్రకాశవంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందులో కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ రకరకాల రసాయనాలు, ఖరీదైన మేకప్ కిట్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇవి కేవలం తాత్కాలికింగానే అందాన్ని పెంచుతాయి. కానీ ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే కూడా మనం తినే పోషకాహారమే ముఖానికి సహజమైన కాంతిని ఇస్తుందని చాలా మందికి తెలియదు. కాబట్టి మీ చర్మం మెరిసిపోవడానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన ఆహారాల ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Aug 02, 2026 | 11:36 AM

Share
ఉసిరికాయ :ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఉసిరి జ్యూస్ తాగడం లేదా పచ్చి ఉసిరికాయ తినడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు పోయి, చర్మం సహజంగా మెరుస్తుంది.

1 / 5
వాల్‌నట్స్, బాదం : ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉంచడానికి సహాయపడతాయి. రాత్రి నానబెట్టిన 4-5 బాదం పప్పులు, 2 వాల్‌నట్స్‌ను ప్రతిరోజూ తినడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది.

2 / 5
టమోటాలు: టమోటాలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది సూర్యుని హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. నల్లటి మచ్చలు, ట్యాన్ మరియు చర్మంపై ఉండే రంధ్రాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. వీటిని కూరల్లోనే కాకుండా సలాడ్ లేదా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

3 / 5
క్యారెట్: క్యారెట్‌లో బీటా-కెరోటిన్, విటమిన్ A మెండుగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. క్యారెట్ క్రమం తప్పకుండా తినడం వల్ల మొటిమలు తగ్గి, ముఖానికి సహజమైన గ్లో వస్తుంది. క్యారెట్‌ను సలాడ్ లేదా జ్యూస్ రూపంలో రోజూ తీసుకోవచ్చు.

4 / 5
పెరుగు : పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను, ప్రేగులను శుభ్రంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ వల్ల ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగు తినడం వల్ల చర్మంలో తేమ పెరిగి, కాంతివంతంగా మారుతుంది.

5 / 5
Follow Us
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?

ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..

సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?

చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!

ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర

మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు

జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!

20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..

దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే

పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!

త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్

చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌

నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..

టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు