Nayanthara : లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇది.. మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార రెమ్యునరేషన్ ఎంతంటే..
లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన ఈ హీరోయిన్.. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని డిమాండ్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా మరికొన్ని గంటల్లో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో శశిరేఖ పాత్రలో నటిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
