AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చింది.. అయినా సైడ్ క్యారెక్టర్స్‏తోనే.. టీవీలో క్రేజ్ చూస్తే..

ఇండస్ట్రీలోకి హీరోయిన్ కావాలని వచ్చింది. కెరీర్ మొదట్లోనే చిన్న చిన్న అవకాశాలు అందుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ బుల్లితెరపై యాంకర్ గానే సెటిల్ అయ్యింది. ఊహించని విధంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ సైడ్ క్యారెక్టర్స్ తోనే నెట్టుకోస్తుంది. ఇంతకీ ఆ అ్మడు ఎవరో తెలుసా..?

Rajitha Chanti
|

Updated on: Jan 12, 2026 | 1:35 PM

Share
రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ నిజానికి ఆమె హీరోయిన్ కావాలనే కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

1 / 5
ఆమె మరెవరో కాదు.. శ్రీముఖి. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయికగా వచ్చిన ఈ అమ్మడు.. తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది. కొన్ని కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. చివరకు బుల్లితెరపై యాంకర్ గా సెటిల్ అయ్యింది.

2 / 5
నిజామాబాద్ కు చెందిన శ్రీముఖి.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. 2010లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలో బన్నీ చెల్లిగా కనిపించింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

3 / 5
ఆ తర్వాత నేను శైలజ మూవీలో రామ్ అక్కగా కనిపించింది. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్ర పోషించింది. తర్వాత అంతగా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. టీవీల్లో పలు షోలలో యాంకర్ గా చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

4 / 5
చాలా కాలంగా టీవీలో యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి.. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రీముఖి.. ఇటీవల సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ లో శ్రీముఖి లుక్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాయి.

5 / 5
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..

ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?

గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత

‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే

షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?

మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస

'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..

వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై

వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్

కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..