సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మజిలీ’

అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మజిలీ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. షైన్ క్రియేషన్స్ […]

  • Ravi Kiran
  • Publish Date - 2:17 pm, Tue, 2 April 19
సెన్సార్ పూర్తి చేసుకున్న 'మజిలీ'

అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మజిలీ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. షైన్ క్రియేషన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.