AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor MaheshBabu: రాముడిగా మహేశ్ బాబు.. రావణుడిగా బాలీవుడ్ స్టార్ హృతిక్ ? మరోసారి భారీ బడ్జెట్ మల్టీస్టారర్..

రామాయణం కథాంశంతో బాలీవుడ్‏లో 3డీలో ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, మధు మంతెన నిర్మించనున్నారు.

Actor MaheshBabu: రాముడిగా మహేశ్ బాబు.. రావణుడిగా బాలీవుడ్ స్టార్ హృతిక్ ? మరోసారి భారీ బడ్జెట్ మల్టీస్టారర్..
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2021 | 8:42 AM

Share

రామాయణం కథాంశంతో బాలీవుడ్‏లో 3డీలో ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, మధు మంతెన నిర్మించనున్నారు. అయితే ఇందులో రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా సీత పాత్రలో దీపికా పదుకుణె నటించనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. రాముడి పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ భారీ బడ్జెట్ 3డీ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆ పాత్ర కోసం చిత్ర నిర్మాత మధు మంతెన మహేష్‏తో చర్చలు కూడా జరిగాయట. మొదట ఈ పాత్ర కోసం ప్రభాస్‏ను తీసుకోవాలని చిత్రయూనిట్ భావించారట. అయితే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం అలాగే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. దీంతో నిర్మాత మధు తన సినిమా కోసం మహేష్‏ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్‏తో తెరకెక్కించనున్నారట. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ ప్రారంభించినట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా.. మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

Also Read:

Allu Arjun : పుష్ప మూవీలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్ చేసిన సుకుమార్.. సినిమాలో అదే హైలైట్ అంట..

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్