AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : పుష్ప మూవీలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్ చేసిన సుకుమార్.. సినిమాలో అదే హైలైట్ అంట..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా..

Allu Arjun : పుష్ప మూవీలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్ చేసిన సుకుమార్.. సినిమాలో అదే హైలైట్ అంట..
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2021 | 3:10 AM

Share

Allu Arjun  : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్‌గా ఊరమాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

హాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించిన ‘ది బ్రౌన్ లెగసీ’ సినిమాలోని ఫైట్లను ఇన్సిపిరేషన్ గా తీసుకుని‘పుష్ప’లో రెండు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్‌. ఈ సీక్వెన్స్‌లో అల్లు అర్జున్‌ తోడేళ్లతో ఫైట్‌ చేయనున్నారట. ఇవే గనక నిజం అయితే బన్నీ తన ఫైట్లతో బక్సాఫీస్‌ బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నారు. ఇక రీసెంట్గా మారెడుపల్లి షూట్ ను కంప్లీట్ చేసుకున్న అల్లు అర్జున్‌.. షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చి ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌కు వెళ్లాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shruti Haasan : మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఆ మూవీలో చిరుకి జోడీగా శృతిహాసన్

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..