Avatar 3: ‘ఫిల్మ్ లవర్స్‌కు మరో గుడ్‌న్యూస్‌.. త్వరలోనే అవతార్‌-3’ అదెలా ఉండబోతుందో ముందుగానే హింట్‌ ఇచ్చిన జేమ్స్‌ కామెరూన్

యావత్‌ సినీ ప్రియులను ఉర్రూతలూగించిన అవతార్‌ తొలి భాగంలో పండోరా అందాలు అబ్బురపరిచాయి. ఇక దాని తర్వాత వచ్చిన అవతార్‌ 2ను నీళ్ల అడుగు అందాలు, భారీ జలచరాలతో తెరకెక్కించాడు. ఐతే త్వరలో అవతార్‌ 3 కూడా..

Avatar 3: 'ఫిల్మ్ లవర్స్‌కు మరో గుడ్‌న్యూస్‌.. త్వరలోనే అవతార్‌-3' అదెలా ఉండబోతుందో ముందుగానే హింట్‌ ఇచ్చిన జేమ్స్‌ కామెరూన్
Avatar 3
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Jan 20, 2023 | 8:33 AM

హాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ విడుదలై నేటికి సరిగ్గా 32 రోజులు అవుతోంది. మన దేశంలోనే అవతార్‌ 2 ఇప్పటి వరకు దాదాపు రూ.387 కోట్లు రాబట్టింది. ఇక గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1 బిలియన్‌ డాలర్ల మార్కును దాటింది. అవతార్‌ సీక్వెల్‌గా 13 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ మువీ బ్లాక్‌ బాస్టర్‌ అయ్యింది. యావత్‌ సినీ ప్రియులను ఉర్రూతలూగించిన అవతార్‌ తొలి భాగంలో పండోరా అందాలు అబ్బురపరిచాయి. ఇక దాని తర్వాత వచ్చిన అవతార్‌ 2ను నీళ్ల అడుగు అందాలు, భారీ జలచరాలతో తెరకెక్కించాడు.ఐతే త్వరలో అవతార్‌ 3 కూడా తెరకెక్కించబోతున్నట్లు చిత్ర నిర్మాత జేమ్స్‌ కామెరూన్ స్పష్టం చేశారు. తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌కు హాజరైన కామెరాన్ ‘అవతార్ 3’ ఏ విధంగా ఉండబోతుందో వివరిస్తూ కొన్ని అప్‌డేట్లను అందించారు. త్వరలో తెరకెక్కించబోతున్న సీక్వెల్‌లో రెండు కొత్త కల్చర్‌లను పరిచయం బోతున్నాడట. అంతేకాకుండ దీనిలో ఫైర్‌ వర్క్‌ కూడా ఉండబోతుందని హింట్‌ ఇచ్చాడు. ఆయన మాటల్లోనే..

‘అవతార్‌3 సినిమా ఫైర్‌ (అగ్ని) సింబాలిక్‌గా ఉండబోతుంది. మువీ మొత్తం ఆ కాన్సెప్ట్ చుట్టూతే తిరుగుతుంది. ఇప్పటికే అవతార్, అవతార్ 2 మువీలలో ఓమటికాయ, మెట్కయినా అనే రెండు భిన్న తెగలకు చెందిన సంస్కృతుల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు రాబోతున్న సీక్వెల్‌లో మరో రెండు కొత్త కల్చర్‌లను మీరు తెలుసుకోబోతున్నారని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే