AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aaron Carter: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. అనుమానస్పద స్థితిలో ర్యాప్ సింగర్ మృతదేహం..

ప్రముఖ సింగర్, రాపర్.. పాప్ ఐకాన్ ఆరోన్ కార్టర్ శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. సౌత్ కాలిఫోర్నియాలోని అతని నివాసం ఆయన మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో కనిపించింది.

Aaron Carter: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. అనుమానస్పద స్థితిలో ర్యాప్ సింగర్ మృతదేహం..
Aaron Carter
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2022 | 9:22 AM

Share

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సింగర్, రాపర్.. పాప్ ఐకాన్ ఆరోన్ కార్టర్ శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. సౌత్ కాలిఫోర్నియాలోని అతని నివాసం ఆయన మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో కనిపించింది. సింగర్ మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‏కు గురయ్యింది. ఆరోన్ మృతికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆరోన్.. చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకున్నారు. 9 ఏళ్ల వయసులోనే మొదటి ఆల్బమ్ రిలీజ్ చేశారు.

ఆరోన్ మృతికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. సింగర్ మరణాన్ని అంబ్రెల్లా మేనేజ్‏మెంట్‏లో కార్టర్ ఏజెంట్ టెలర్ హెల్గెసన్ నివేదించారు. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ అలెజాండ్రా పర్రా ప్రకారం వ్యాలీ విస్టా డ్రైవ్‌లోని 42,000 బ్లాక్‌లోని ఆరోన్ కార్టర్ ఇంటి వద్ద ఉదయం 11 గంటలకు ఆరోన్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

కార్టర్ 1997లో బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ టూర్‌లో ఎంట్రీ ఇచ్చాడు.. అదే సంవత్సరంలో తన తొలి ఆల్బమ్ కూడా విడుదలైంది. అతను తన రెండవ సంవత్సరం ఆల్బమ్, 2000 లో “ఆరోన్స్ పార్టీ (కమ్ గెట్ ఇట్)”తో ట్రిపుల్-ప్లాటినం సొంతం చేసుకున్నాడు. ఆరోన్ “ఐ వాంట్ కాండీ”తో సహా అనేక హిట్ ఆల్బమ్‌లను విడుదల చేశాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు