Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశుల వారు చిన్న పొరపాట్లతో విమర్శలు ఎదుర్కొంటారు..

ఈరోజు వీరు మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశుల వారు చిన్న పొరపాట్లతో విమర్శలు ఎదుర్కొంటారు..
Horoscope
Follow us

|

Updated on: Nov 06, 2022 | 7:33 AM

మేష రాశి.. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మీయుల సహాయ, సహకారాల కోసం వేచి ఉంటారు. దైవదర్శనం లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి.

వృషభ రాశి.. ఈరోజు వీరు మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. చర్చలు, సదస్సులు మిమ్మలన్ని ఆకర్షిస్తాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో వారికి ఈరోజు మేలు జరుగుతుంది.

మిథున రాశి.. ఈరోజు వీరు బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి.. ఈరోజు వీరికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

కన్య రాశి.. ఈరోజు వీరికి రుణ బాధలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది.

తుల రాశి.. ఈరోజు వీరు అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరి ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.

మకర రాశి.. ఈరోజు వీరు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది.

కుంభరాశి. ఈరోజు వీరు ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం.

మీన రాశి.. ఈరోజు వీరికి పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది.