AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godzilla vs Kong: ఓటీటీలో సందడి చేయనున్న గాడ్జిల్లా వర్సెస్ కాంగ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Godzilla vs Kong: సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ సినిమాలకు  క్రేజ్ వేరే.. విజువల్ వండర్ గా తెరకెక్కేకే హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాలను...

Godzilla vs Kong: ఓటీటీలో సందడి చేయనున్న గాడ్జిల్లా వర్సెస్ కాంగ్..  స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Godzilla Vs Kong
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2021 | 3:32 PM

Share

Godzilla vs Kong: సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి.. విజువల్ వండర్ గా తెరకెక్కేకే హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాలను అందుకోవడమే కాదు.. భారీ వసూళ్లను కూడా రాబడుతూ రికార్డ్స్‌‌‌ను క్రియేట్ చేస్తుంటాయి. ఈ కోవాలోకే వస్తుంది గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ. అవెంజర్స్, జస్టిస్ లీగ్, అవతార్ లాంటి పెద్ద సినిమాల తర్వాత ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్‘ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీ మార్చి 24, 2021 థియేటర్లలో సందడి చేసింది. వార్నర్‌ బ్రదర్స్, లెజండరీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భారతదేశంలో ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ మూవీకి ఆడమ్ విన్ గార్డ్ దర్శకత్వం వహించారు.ఈ మూవీలో అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్, మిల్లీ బాబీ బ్రౌన్, రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, షున్ ఒగురి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌‌‌‌లో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాను ఆగస్ట్ 14 వ తేదీన ప్రైమ్ విడియో ద్వారా విడుదల కానుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలతో పాటుగా హిందీ, తమిళ్‌‌‌‌‌లలో కూడా ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో గాడ్జిల్లా కాంగ్ మధ్య జరిగే ఫైట్స్ హైలైట్. ఈ ఫైట్ సీన్స్ ను చూడటానికి సినిమా రిలీజ్ అయిన సమయంలో ప్రేక్షకులు తొలిరోజే థియేటర్స్ ముందు క్యూ కట్టారు. ఇక ఇప్పుడు ప్రైమ్ వీడియోలోకి ఈ వస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sandeep Kishan : సందీప్ కిషన్ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సరికొత్త రికార్డ్..! యూట్యూబ్‌లో 40 మిలియన్లకు పైగా వ్యూస్‌..

Kangana Ranaut : బాగోతాన్ని బయటపెడతా.. శిల్పాశెట్టి భర్త అరెస్ట్ పై కంగనా సంచలన కామెంట్లు

క్యూట్ స్మైల్‌‌‌‌తో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..