AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యూట్ స్మైల్‌‌‌‌తో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

సినిమాతారలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో సంచలనంగా మారడం మనం చూస్తూనే ఉంటాం..

క్యూట్ స్మైల్‌‌‌‌తో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2021 | 2:31 PM

Share

సినిమాతారలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా అది సోషల్ మీడియాలో సంచలనంగా మారడం మనం చూస్తూనే ఉంటాం.. ఇక హీరోయిన్స్ అందమైన ఫోటోలు నెట్టింట కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక తమ అభిమాన హీరోయిన్స్  చిన్ననాటి ఫోటోలను కూడా వెతికి మరి బయటకు తీసి వాటిని వైరల్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఫోటో ఒకటి నెట్టింట గింగిరాలు తిరుగుతుంది. ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారు మతులు పోగొట్టింది. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరా..? అని లో చిస్తున్నారా.. జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఫరియా అబ్దుల్లా.

2

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఫరియా నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలను ఫరియా లైన్ లో పెట్టిందని తెలుస్తుంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన డ్యాన్స్ లతో నెటిజన్లను అలరిస్తోంది ఈ బ్యూటీ.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun: ప్రొడ్యూసర్‏గా షూటింగ్ సెట్‏లోకి అల్లు బాబీ.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్..

Vimala Raman: టాలీవుడ్ మాజీ హీరోయిన్‌ విమలా రామన్ లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ…

Hyderabad Police: గుర్తుపెట్టుకో సిన్నప్పా.. ఇక్కడున్నది హైదరాబాద్ పోలీసులు.. ఎవ్వరినీ వదలరు..