Genelia-Riteish: భార్యకు ముద్దుపెడుతుంటే.. పెంపుడు కుక్క ఏం చేసిందో చూడండి.. వైరల్ వీడియో!

Genelia Viral Video: బాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులకు కావల్సినంత వినోదాన్ని..

Genelia-Riteish: భార్యకు ముద్దుపెడుతుంటే.. పెంపుడు కుక్క ఏం చేసిందో చూడండి.. వైరల్ వీడియో!
Geneila
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 09, 2021 | 1:52 PM

బాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులకు కావల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఈ ఇద్దరూ ఇన్‌స్టా రీల్స్‌లో చేసే అల్లరిని నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఇక హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసే అల్లరికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు ప్రజలు జెనీలియాని హాసినీగా ఎప్పటికీ గుర్తించుకుంటారు.

భర్త రితేష్ దేశ్‌ముఖ్‌ను ఏడిపిస్తూ.. పిల్లలతో ఆడుతూ-పాడుతూ జెనీలియా తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తోంది. ఇదే కోవలో తాజాగా జెనీలియా-రితేష్ కలిసి చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఇద్దరూ రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారు. రితేష్ లిప్ కిస్ పెట్టేందుకు దగ్గరవుతుండగా.. మధ్యలో వారి పెట్ డాగ్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఈ ఇద్దరూ ముద్దు పెట్టుకునేందుకు దగ్గరవుంటే.. అది వచ్చి వారిపై ముద్దుల వర్షం కురిపిస్తుంది. దాని దెబ్బకు రితేష్ కాస్త నిరుత్సాహపడినా.. జెనీలియా మాత్రం పగలబడి నవ్వేసింది. చివరికి ఆమె పెట్‌కు, భర్త రితేష్‌కు ముద్దు పెట్టి కూల్ చేసింది. అలాగే రితేష్ సైతం ఆ పెట్ డాగ్‌కు ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Also Read:

రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!

మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా