AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiru Rajamouli Combo:టాలీవుడ్ ఓ ఊహించని కాంబోలో భారీ బడ్జెట్ తో సినిమా .. పట్టాలెక్కేది ఎప్పుడంటే..!

తెలుగు తెరపై మరో అద్భుతం ఆవిష్కృతంకాబోతుంది. ఓ క్రేజీ కాంబో మనల్ని మెస్మరైజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. తెలుగు ప్రేక్షకులు ఊహించలేనంత.. భారీ బడ్జెట్ సినిమాను...

Chiru Rajamouli Combo:టాలీవుడ్ ఓ ఊహించని కాంబోలో భారీ బడ్జెట్ తో సినిమా .. పట్టాలెక్కేది ఎప్పుడంటే..!
Surya Kala
| Edited By: |

Updated on: Feb 15, 2021 | 6:10 PM

Share

Chiru Rajamouli Combo: తెలుగు తెరపై మరో అద్భుతం ఆవిష్కృతంకాబోతుంది. ఓ క్రేజీ కాంబో మనల్ని మెస్మరైజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. తెలుగు ప్రేక్షకులు ఊహించలేనంత.. భారీ బడ్జెట్ సినిమాను రూపొందించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఈ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తోంది. మరి ఆ కాంబో ఏంటో తెలుసుకుందాం..!

టాలీవుడ్ లెజండరీ యాక్టర్‌ మెగాస్టార్‌ చిరంజీవి.. ఓ భారీ బడ్జెట్ పాన్‌ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. సైరా కంటే ఎక్కువ పకడ్భందీగా.. ఓ పాన్‌ రేంజ్‌ యాక్షన్ థ్రిల్లర్‌తో మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాను రాజమౌళి తెరక్కెంచబోతున్నాడనే పుకారు షికారు చేస్తోంది.

ఇప్పటికే డైరెక్టర్‌ రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన ఓ స్టోరీని మెగాస్టార్ చిరంజీవి కి సరిపోతుందని భావించిన రాజమౌళి ఇటీవలే చిరు ని కలిసి స్టోరీ లైన్ వినిపించి ఒకే… అనిపించుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. .

అయితే ఈ సినిమా… ఆర్‌ఆర్‌ఆర్, రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా తర్వాతనే ఉండబోతుందని తెలుస్తోంది. చిరు కూడా వరుస సినిమాలని లైన్లో పెట్టి ఫుల్ బిజీగా ఉన్నారు.. ఈ సినిమాలన్నీ పూర్తి చేసుకున్నాక కాని కొత్త సినిమాకు డేట్లు ఇవ్వలేని పరిస్థితి. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను ఇటు చిరంజీవి, అటు రాజమౌళి పూర్తి చేసుకుని ఈ సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధపడతారు అని సన్నిహిత వర్గాల అంటున్నారు.

Also Read:

 మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. తండ్రిలేని యంగ్ హీరోలకు అండగా ప్రభాస్

 వకీల్ సాబ్ తో పోటీ పడుతున్న గోపీచంద్, నాగార్జున. బాక్సాఫీస్ బరిలో నిలిచేది ఎవరు..?

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి