AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Box Office War: వకీల్ సాబ్ తో పోటీ పడుతున్న గోపీచంద్, నాగార్జున. బాక్సాఫీస్ బరిలో నిలిచేది ఎవరు..?

లాక్ డౌన్ నేపథ్యంలో సంక్రాంతి కి తెలుగు రాష్ట్రాల్లో సినీ థియేటర్స్ వెలవెలబోయాయి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది చిత్ర పరిశ్రమ. ఇక టాలీవుడ్ లో దాదాపు ఏడాది తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి..

Box Office War: వకీల్ సాబ్ తో పోటీ పడుతున్న గోపీచంద్, నాగార్జున. బాక్సాఫీస్ బరిలో నిలిచేది ఎవరు..?
Surya Kala
|

Updated on: Feb 15, 2021 | 4:49 PM

Share

Box Office War:మనిషి జీవితం కరోనాకు ముందు తర్వాత అన్నట్లుగానే సినీ పరిశ్రమలో కూడా సందడి కరోనా కు ముందు తరువాత అని చెప్పొచ్చు.. లాక్ డౌన్ నేపథ్యంలో సంక్రాంతి కి తెలుగు రాష్ట్రాల్లో సినీ థియేటర్స్ వెలవెలబోయాయి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది చిత్ర పరిశ్రమ. ఇక టాలీవుడ్ లో దాదాపు ఏడాది తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. క్రాక్ సినిమా ఇచ్చిన బూస్ట్ కు ఉప్పెన బాక్సాఫీస్ వద్ద చేసిన సందడి ఇవన్నీ జత కలిసి ఒక సినిమా తరవాత మరొకటి రిలీజ్ అవ్వడానికి పోటా పోటీగా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి..

వేసవి వినోదంగా పవన్ కళ్యణ్ తాజా సినిమా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నది ఏప్రిల్ 9 బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అయితే వకీల్ సాబ్ కంటే ఒక వారం ముందు ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ పోటీకి సిద్ధమయ్యారు, గోపిచంద్ సీటిమార్ ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతుండగా అదే రోజు కింగ్ నాగార్జున తాజా మూవీ వైల్డ్ డాగ్ కూడా రాబోతోంది. నాగ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. సినిమా చూస్తుంటే బజ్ క్రియేట్ చేసేలా ఉంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఏడురోజుల గ్యాప్ లో మూడు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి, వకీల్ సాబ్ కంటే ముందు రిలీజ్ అవుతున్న సిటీమార్, వైల్డ్ డాగ్ లు వారం రోజుల్లో ప్రాఫిక్ కలెక్షన్లు రాబట్టాలి.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత చేస్తోన్న సినిమా వకీల్ సాబ్.. హిట్ ప్లాప్ టాక్ లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్ వసులు చేస్తుంది అన్నసంగతి అందరికీ తెలిసిందే.. ఇక వకీల్ సాబ్ కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ రెండు సినిమాల కలెక్షన్ల పై ప్రభావం తప్పకుండా పడుతుందని సినీ క్రిటిక్స్ మాట.. సో వేసవి వినోదంగా పోటీ పడుతున్న ఈ మూడు సినిమాల్లో ఎవరు ప్రేక్షకులను అలరిస్తారో.. ఎవరు కలెక్షన్ల సునామీ సృష్టిస్తారో చూడాలి మరి

Also Read:

‘ప్రభాస్​ను అందుకే పరిచయం చేయలేకపోయా’ అంటున్న రాఘవేంద్ర రావు.

మళ్ళీ చిగురించిన స్నేహ బంధం.. షారుఖ్ కోసం టైగర్ గా సల్లూ భాయ్

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..