Salman khan: మళ్ళీ చిగురించిన స్నేహ బంధం.. షారుఖ్ కోసం టైగర్ గా సల్లూ భాయ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరో సారి స్క్రీన్ పంచుకోనున్నారు. గతంలో వీరిద్దరూ మంచి స్నేహితులు ఒకరి సినిమాల్లో ఒకరు కామియో.. గెస్ట్ రోల్స్ చేస్తూ.. ఆ మూవీకి అదనపు అందం...

Salman khan: మళ్ళీ చిగురించిన స్నేహ బంధం.. షారుఖ్ కోసం టైగర్ గా సల్లూ భాయ్
Follow us
Surya Kala

|

Updated on: Feb 15, 2021 | 1:51 PM

Salman khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరో సారి స్క్రీన్ పంచుకోనున్నారు. గతంలో వీరిద్దరూ మంచి స్నేహితులు ఒకరి సినిమాల్లో ఒకరు కామియో.. గెస్ట్ రోల్స్ చేస్తూ.. ఆ మూవీకి అదనపు అందం తెచ్చేవారు.. అయితే ఓ రేంజ్ కు వెళ్లిన తర్వాత ఇద్దరు ఇగో లతో విడిపోయారంటూ బీ టౌన్ లో టాక్.. అదినిజమేమో అనిపించేలా ఒకరితో నొకరు పలకరింపులు లేకుండా చాలా కాలం దూరంగా ఉన్నారు కూడా.. అయితే శాశ్వత శత్రువు.. శాశ్వత మిత్రుడు ఉండరు అన్న మాటను నిజం చేస్తూ.. వీరిద్దరి మధ్య మళ్ళీ స్నేహం చిగురించింది. ఒకరి సినిమాల్లో ఒకరు నటిస్తున్నారు ఇపుడు.

ఈ నేపథ్యంలో ఖాన్ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుష్ కబురు అందించారు ఖాన్ ద్వయం.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తాజా సినిమా పఠాన్ లో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా సల్మాన్ ఖాన్ ప్రకటించాడు.

అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 14 త్వరలో ముగియబోతున్నదని.. తిరిగి మళ్ళీ నెక్స్ట్ సీజన్ మొదలయ్యే వరకూ వరస సినిమాలను చేస్తానని సల్లూ భాయ్ తెలిపాడు.పఠాన్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశంలో సల్మాన్ తన ‘టైగర్’ పాత్రను రిపీట్ చేస్తారట. ఆ మేరకు బాలీవుడ్ సర్కిల్ లో ఇప్పటికే గుసగుసలు వినిపించాయి. తాజాగా సల్మాన్ కూడా అధికారికంగా చెప్పాడు.. ఇక షారుఖ్- జాన్ అబ్రహం లతో పాటు యుఎఇలో జరుగుతున్న షూటింగ్ లో సల్మాన్ జాయిన్ కానున్నాడు.

Also Read:

‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.. ఆ మెగా హీరోను టెన్షన్‌లోకి నెట్టింది

 పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోన్న రంగమ్మత్త.. ముహర్తం ఖరారంటూ టాక్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే