‘చావు కబురు చల్లగా’ స్పెషల్ సాంగ్‌లో జబర్ధస్త్ బ్యూటీ.. అనసూయ లుక్ అధుర్స్.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే..
జబర్ధస్త్ యాంకర్ అనసూయ.. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై మోస్ట్ వాంటెడ్ నటిగా మారింది. వరుస సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ బ్యూటీ.
Actress Anasuya Bharadwaj: జబర్ధస్త్ యాంకర్ అనసూయ.. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై మోస్ట్ వాంటెడ్ నటిగా మారింది. వరుస సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ బ్యూటీ. తాజాగా అనసూయ చావు కబురు చల్లగా సినిమా స్పెషల్ సాంగ్‌లో నటిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో వరుస హిట్స్ కొడుతున్న బన్నీ వాసు నిర్మాతగా.. కొత్త డైరెక్టర్ కౌశిక్ ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. ఇప్పటికే కార్తికేయ బస్తి బాలరాజు ఫస్ట్ లుక్, ఇంట్రోకు విశేషస్పందన లభించింది. ఇటీవల లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ గ్లిప్స్కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో అనసూయ ఐటం సాంగ్ చేస్తుందనే వార్తలు గతంలో నెట్టింట్లో హల్ చల్ చేశాయి. తాజాగా అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తుందని చిత్రయూనిట్ అధికారింగా ప్రకటించింది. అవుడ్ అండ్ అవుట్ మాస్ బీట్స్‌తో సాగే ఈ పాటను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది చిత్రయూనిట్. ఈ సినిమాను మార్చి 19న విడుదరప చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.
చావు కబురు చల్లగా మూవీ ట్వీట్..
.@anusuyakhasba to feature in a special mass dance number in @ActorKartikeya‘s #ChaavuKaburuChallaga #CKC in theatres from March 19th, 2021.#AlluAravind @Itslavanya @Koushik_psk @JxBe #BunnyVas #SatyaG #KarmChawla @imsarathchandra @adityamusic @GA2Official #CKCFromMarch19 pic.twitter.com/xer5dALg37
— BARaju (@baraju_SuperHit) February 15, 2021
Also Read:
ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…