Pooja Hegde : దళపతి సినిమాలో బుట్టబొమ్మ.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన బ్యూటీ.. ఏకంగా

దళపతి విజయ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా భారీ విజయాల్ని అందుకుంటున్నాడు. ఇటీవల మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Pooja Hegde : దళపతి సినిమాలో బుట్టబొమ్మ.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన బ్యూటీ.. ఏకంగా
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2021 | 12:19 PM

Thalapathy Vijay : దళపతి విజయ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా భారీ విజయాల్ని అందుకుంటున్నాడు. ఇటీవల మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.

ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగనుందని తెలుస్తుంది. సినిమాకు రాజకీయ నేపథ్యం హైలైట్ గా ఉండనుందట. విజయ్ కెరియర్ లో  65వ సినిమాగా ఈ మూవీ రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన పేరు వినిపించింది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమానుంచి అమ్మడు అవుట్ అయ్యిందని వార్తలు వినిపించాయి.  ఇక రష్మిక ప్లేస్ లోకి బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని తెలుస్తుంది. పూజ ఇటు తెలుగు సినిమాలతో అటు బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఇక విజయ్ 65వ సినిమాలో హీరోయిన్ పూజ అంటూ త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. దళపతి సినిమాకోసం పూజాహెగ్డే భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో దళపతి సరసన నటించేందుకు పూజ ఏకంగా 3.50 కోట్లు డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. దళపతి 65వ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక అమ్మడికి ఎలాగో ఆ క్రేజ్ ఉంది కాబట్టి  అంత డిమాండ్ చేయడంలో తప్పులేదు అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సోదరాతో స్టెప్పులెసిన యాంకరమ్మ.. గ్యాంగ్ లీడర్ పాటకు డ్యాన్స్ చేసిన లాస్య.. కుమార్ సాయి.

కన్నడ స్టార్ హీరోతో సినిమా చేయనున్న ప్రభాస్ డైరెక్టర్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్…

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!