సోదరాతో స్టెప్పులెసిన యాంకరమ్మ.. గ్యాంగ్ లీడర్ పాటకు డ్యాన్స్ చేసిన లాస్య.. కుమార్ సాయి.

బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరికి మంచి గుర్తింపే వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నది ఎన్ని రోజులు అనే విషయం పక్కన పెడితే ప్రతీ ఒక్కరూ తమ కంటే

సోదరాతో స్టెప్పులెసిన యాంకరమ్మ.. గ్యాంగ్ లీడర్ పాటకు డ్యాన్స్ చేసిన లాస్య.. కుమార్ సాయి.
Follow us

|

Updated on: Mar 04, 2021 | 10:23 PM

బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరికి మంచి గుర్తింపే వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నది ఎన్ని రోజులు అనే విషయం పక్కన పెడితే ప్రతీ ఒక్కరూ తమ కంటే ఓ ప్రత్యేకముద్రను వేయించుకునే వెళ్లారు. అలా మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి మధ్యలోనే వెళ్లిపోయాడు. అయితే ఆయన ఎలిమినేషన్ కూడా అందరికీ ఆశ్చర్యమే. సోదరా.. అప్పటి వరకు ఈ పదం కేవలం అలనాటి పౌరాణిక సినిమాల్లో ఎక్కువగా వింటుండేవాళ్ళం.. కానీ ప్రస్తుతం సోదరా అనే పదం యూత్ బాగా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా సోదరా అనగానే గుర్తుకువచ్చేది తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ కుమార్ సాయి గుర్తుకువస్తాడు. హౌస్‏లో అడుగు పెట్టిన మొదట్లో ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటూ వచ్చాడు కుమార్ సాయి. ఆ తర్వాత తన ఆటలో మార్పు తీసుకువస్తూ.. అందరిని సోదరా అంటూ పిలుస్తూ.. నిజాయితిగా గేమ్ ఆడుతూ వచ్చాడు. కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక కుమార్ సాయి ఇంట్లో ఉన్నప్పుడు తను ప్రతిసారి వాడిన సోదరా పదం మాత్రం ఇప్పటీకి యూత్ ఉపయోగిస్తూనే ఉన్నారు. తాజాగా కుమార్ సాయి.. తన తోటి కంటెస్టెంట్‏తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ హౌస్ నుంచి బయటకు వచ్చాక.. పార్టీలు, సెలబ్రెషన్స్ అంటూ ఎప్పుడూ కలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కుమార్ సాయి, లాస్య కలిసి నాని గ్యాంగ్ లీడర్ సినిమాలోని గ్యాంగ్ గ్యాంగ్ అనే పాటకు స్టెప్పులేసారు. ఈ వీడియోను లాస్య తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. సోదరాతో స్టెప్పులు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా.. త్వరలోనే బిగ్ బాస్ 5 సీజన్ మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీజన్ 5 కోసం మొత్తం 60 మంది కంటెస్టెంట్స్ సెలక్షన్ జరిగిపోయినట్లుగా.. మరికొంత మందిని ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లుగా సమాచారం.

Also Read:

కన్నడ స్టార్ హీరోతో సినిమా చేయనున్న ప్రభాస్ డైరెక్టర్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్…

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం
యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!