కన్నడ స్టార్ హీరోతో సినిమా చేయనున్న ప్రభాస్ డైరెక్టర్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బారీ బడ్జెట్ సినిమా సాహో నిర్మించి ఒక్కరాత్రిలో టాప్ డైరెక్టర్‏గా మారిపోయాడు సుజీత్. ఆ సినిమా తర్వాత సుజీత్ నుంచి

కన్నడ స్టార్ హీరోతో సినిమా చేయనున్న ప్రభాస్ డైరెక్టర్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్...
sujeeth
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 04, 2021 | 10:06 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బారీ బడ్జెట్ సినిమా సాహో నిర్మించి ఒక్కరాత్రిలో టాప్ డైరెక్టర్‏గా మారిపోయాడు సుజీత్. ఆ సినిమా తర్వాత సుజీత్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇటీవలే ఈ డైరెక్టర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరోసారి సుజీత్ తర్వాతి సినిమా గురించి మరో వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కోడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ స్టార్ డైరెక్టర్ సుజీత్ కన్నడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్‏తో ఓ సినిమా తెరెకెక్కించబోతున్నాడట. ఆ స్టోరీ లైన్‌ సుదీప్‌ని మెప్పించిందని కన్నడ మీడియాలో టాక్ వినిపిస్తోంది. పుల్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్‌పైకి వెళ్లనుందట. అధిక భాగం బెంగళూరులో చిత్రీకరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. సాహో తరువాత.. పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా ఉన్న డైరెక్టర్‌గా…. గుర్తింపు తెచ్చుకున్న సుజిత్‌ను. మొదట్లో తెలుగు లూసిఫర్ కోసం డైరెక్టర్‌గా తీసుకున్నారు. కానీ ఆ తరువాత ఈ యంగ్‌ డైరెక్టర్‌ కు పెళ్లి ఫిక్స్‌ కావడంతో సినిమా నుంచి తప్పుకున్నడని టాక్ వచ్చింది. సుజీత్ తన తదుపరి సినిమా కోసం కొందరు స్టార్లతో సంప్రదింపులు చేశారంట. మరి సుజీత్ తన బాలీవుడ్ సినిమాకి సుదీప్‌ను ఓకే చేసుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. హీరో ఫిక్స్ అయితే సుజీత్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘విక్రాంత్‌ రోనా’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు సుదీప్‌. దీంతోపాటు ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతోన్న ‘కబ్జా’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఇక సుజీత్ తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‏తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

Also Read:

Aacharya Movie: ‘ఆచార్య’లో చిరు ఎంట్రీ మాములుగా ఉండదంటా.. లీకైన మెగాస్టార్ ఇంట్రడక్షన్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..