Deepika Padukone: బాబోయ్.. దీపికా లగ్జరీ లైఫ్ చూస్తే మతిపోవాల్సిందే.. ఎన్ని కార్లు ఉన్నాయంటే..

అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన దీపికా.. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇప్పటివరకు మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. టైమ్ మ్యాగజైన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా ఆమెను సత్కరించింది. 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.

Deepika Padukone: బాబోయ్.. దీపికా లగ్జరీ లైఫ్ చూస్తే మతిపోవాల్సిందే.. ఎన్ని కార్లు ఉన్నాయంటే..
Deepika Padukone
Follow us

|

Updated on: May 18, 2024 | 4:13 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొణే చాలా స్పెషల్. బెంగుళూరుకు చెందిన ఈ అమ్మాయి నటనపై ఆసక్తితో ఒంటరిగా ముంబై బాట పట్టింది. మొదట్లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన దీపికా.. ఆ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన ఫస్ట్ మూవీ ఛాన్స్ అందుకుంది. అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన దీపికా.. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇప్పటివరకు మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. టైమ్ మ్యాగజైన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా ఆమెను సత్కరించింది. 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దీపికా.. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రేమ, బ్రేకప్, డిప్రెషన్ ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించింది. కంటెంట్ బలంగా ఉన్న సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు త్వరలోనే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ఇక దీపికా లైఫ్ స్టైల్ చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. అలాగే దీపికా గ్యారేజీలో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.

దీపికా పదుకొణె కార్ కలెక్షన్..

  • ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలు
  • మెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లు
  • రేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లు
  • మినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలు
  • Mercedes-Benz S-క్లాస్- రూ. 1.60 కోట్లు
  • ఆడి A8 L- రూ. 1.20 కోట్లు
  • ఆడి A6- రూ. 55 లక్షలు
  • BMW 5 సిరీస్- రూ. 60 లక్షలు
  • పోర్షే కయెన్- రూ. 1 కోటి
  • దీపికా పదుకొణె మొత్తం కార్ కలెక్షన్ విలువ రూ. 10 కోట్లు.

ప్రస్తుతం దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడు ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇవే కాకుండా అటు హిందీలో మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!