Keerthy Suresh: కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బాలీవుడ్‌ని మన హీరోయిన్లు మెల్లగా కబ్జా చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్టులు, ఓటీటీలు అన్న తేడా లేకుండా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారాతో ఓ విషయంలో పోటీకి దిగేశారట కీర్తీ సురేష్. ఆల్రెడీ అల్లుకుపోతున్న రష్మికను కీర్తీ ఫాలో అయిపోతున్నారోచ్ అంటూ చెవులు కొరుక్కుంటోంది గ్లామర్ ఇండస్ట్రీ. పుష్ప సినిమాతో సడన్‌గా బాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్నారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
