జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా మళ్లీ రావా.. 2017లో విడుదలైన ఈ మూవీ మంచి రివ్యూస్ అందుకుంది. ఇందులో సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. హీరోహీరోయిన్లు చిన్ననాటి పాత్రలలో సుమంత్ పాత్రలో సాత్విక్, ఆకాంక్ష పాత్రలో ప్రీతి ఆస్రానీ నటించింది.