AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari: పాల కడలి యువరాణిలా అదితి.. ప్రిన్సెస్‏లా మెరిసిపోతున్న హీరోయిన్..

అదితి రావు హైదరీ.. ప్రస్తుతం హీరామండి సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ అదితి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. హీరామండి సక్సెస్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటుంది అదితి. ఈ క్రమంలోనే అటు తన ఇన్ స్టాలో క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: May 18, 2024 | 8:17 PM

Share
అదితి రావు హైదరీ.. ప్రస్తుతం హీరామండి సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ అదితి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

1 / 6
హీరామండి సక్సెస్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటుంది అదితి. ఈ క్రమంలోనే అటు తన ఇన్ స్టాలో క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

2 / 6
అందులో వైట్ డ్రెస్ లో అచ్చం డిస్నీ ప్రిన్సెస్ లా కనిపిస్తుంది. ఐవరీ షేడ్స్ ఉన్న దుస్తులకు సరిపోయే సార్టోరియల్ ప్లేయర్ జత చేసింది. మల్టిపుల్ సిల్వర్ చెవి పోగులు, మెడలో సొగసైన సిల్వర్ చోకర్ నెక్లెస్.. వేలికి డైమండ్ రింగ్ ధరించింది.

3 / 6
సిల్వర్ ఆభరణాలు ధరించి స్టైలీష్ పారదర్శక హీల్స్ ధరించి అచ్చం యువరాణిలా కనిపిస్తుంది. ప్రస్తుతం అదితి షేర్ చేసిన ఫోటోలలో ఆమె నిజంగానే ప్రిన్సెస్ లుక్ కలిగి ఉంది. అదితి ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

4 / 6
ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరిగింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నాయి. అదితి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది అదితి.

5 / 6
పాల కడలి యువరాణిలా అదితి.. ప్రిన్సెస్‏లా మెరిసిపోతున్న హీరోయిన్..

6 / 6
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!

ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?

దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!

సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..

ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది

ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!

మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..

సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!

బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్

‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ