Vaishnavi Chaitanya: అందం, అదృష్టంతో ఓవర్ నైట్ స్టార్.. వైష్ణవి అదిరిపోయే లుక్స్.
బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తనకంటూ ఫాలోయింగ్ సంపాదిచుకుంది. అందం, అభినయంతో మెప్పిస్తోంది. బేబీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు వైష్ణవి. అల వైకుంఠపురములో..లో అల్లు అర్జున్ చెల్లిగా.. వలిమైలో అజిత్ చెల్లిగా నటించారు వైష్ణవి. దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్. ఈ నటుడు హీరోగా బేబీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వస్తున్న సినిమా లవ్ మీ.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
