AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie Updates: ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?

ఎన్నికలు అయిపోయాయి.. ఇక ఇప్పుడు అందరి చూపు సినిమాలపై పడుతుంది. ఇన్ని రోజులు ఎలక్షన్స్ కారణంగా స్తబ్ధుగా సాగిన ఇండస్ట్రీకి.. పోలింగ్ పూర్తికాగానే ఒక్కసారిగా ఊపొచ్చింది. అందుకే కొత్త సినిమాల రిలీజ్‌లే కాదు.. పెద్ద సినిమాల అప్‌డేట్లు ఇచ్చేస్తున్నారు. మరి అవేంటి..? ఎన్నికల ఫలితాలకు ముందే.. రానున్న కొత్త మూవీస్ అప్‌డేట్స్ ఏంటో చూద్దామా..?

Prudvi Battula
|

Updated on: May 20, 2024 | 8:00 AM

Share

1 / 5
ఎన్నికల హడావిడిలో పడి కొన్ని రోజులుగా సినిమా అప్‌డేట్స్ ఏవీ చెప్పలేదు దర్శక నిర్మాతలు. ఇప్పుడు పోలింగ్ పూర్తవ్వడంతో.. ఒక్కొక్కటిగా గుడ్ న్యూస్‌లు చెప్తున్నారు. ముందుగా మే 15న రామ్ పుట్టిన రోజు సందర్బంగా డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదలైంది. 85 సెకన్లతో ఉన్న ఈ టీజర్‌ ఆకట్టుకుంది.

2 / 5
మే 20న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకే పండగే. ఆ రోజు తారక్ పుట్టిన రోజు సందర్భంగా మూడు అప్‌డేట్స్ రాబోతున్నాయని తెలుస్తుంది. ముందుగా దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వార్ 2 సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాపై ఓ క్లారిటీ రానుంది. ఇవన్నీ మే 20నే జరగబోతున్నాయి.

3 / 5
 మే 20నే మంచు విష్ణు కన్నప్ప సినిమా టీజర్ విడుదల కానుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ టీజర్‌ను ప్రదర్శించబోతున్నారు. ఈ మధ్యే కన్నప్ప షూట్ పూర్తి చేసారు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.

4 / 5
 ఇక కల్కి 2898 ఏడి ప్రమోషన్స్ మే చివరి వారం నుంచి మొదలు కానున్నాయి. టీజర్‌తో పాటు.. ఓ పాటను ఇదే నెలలో విడుదల చేయనున్నారు. జూన్ 27న 22 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది కల్కి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..