AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar: వివాదంలో అక్షయ్ కుమార్ సినిమా.. మూవీ పేరు మార్చాలని డిమాండ్.. దిష్టిబొమ్మ దహనం..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం 'పృథ్వీరాజ్' సినిమాకు మరో చిక్కు వచ్చి పడింది.

Akshay Kumar: వివాదంలో అక్షయ్ కుమార్ సినిమా.. మూవీ పేరు మార్చాలని డిమాండ్.. దిష్టిబొమ్మ దహనం..
Akshay Prithviraj
Rajitha Chanti
|

Updated on: Jun 17, 2021 | 10:17 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ‘పృథ్వీరాజ్’ సినిమాకు మరో చిక్కు వచ్చి పడింది. ఈ మూవీకి వ్యతిరేకంగా చంఢీగడ్ లో ఆందోళనలు చేపట్టారు. పృథ్వీరాజ్ సినిమా పేరు మార్చాలని అఖిల భారతీయ క్షత్రియ మహాసభ నేతృత్వంలోని నాయకులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను సైతం దహనం చేశారు.

ఈ సినిమా పేరు కేవలం పృథ్వీ రాజ్ గా ఉండకూడదని.. పూర్తి పేరు హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ లేదా.. చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహన్ గా ఉండాలని.. ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పృథ్వీ రాజ్ చౌహన్ చివరి హిందూ చక్రవర్తి అని.. అలాంటి సందర్భంలో ఈ సినిమా అతని పేరుకు పూర్తి గౌరవం ఇవ్వాలని కోరారు.. అదే విధంగా సినిమా విడుదలకు ముందే దీనిని క్షత్రియ, రాజ్ పుత్ సమాజ ప్రతినిధులకు చూపించాలని కోరారు. ఈ సినిమాలో ఏదైనా వివాదం ఉందా.. చిత్రం చరిత్రను దెబ్బతీస్తుందా అనే విషయం తమకు తెలుస్తుందని.. అలాగే అందులో ఆ సన్నివేశాలను తొలగించేదుకు వీలుంటుందని తెలిపారు. ఈ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్.. అన్ని వివాదాలను తొలగించాలని.. లేకపోతే.. క్షత్రియ సమాజ్.. పద్మావతి, జోధా అక్బర్ సినిమాలకు ఎదురైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సినిమాకు వ్యతిరేక నినాదాలు చేస్తూ.. డైరెక్టర్, అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

Also Read: Google Help: కరోనా కష్టకాలంలో గూగుల్‌ చేయూత.. రూ.113 కోట్ల భారీ విరాళం.. ఆక్సిజన్ల ప్లాంట్ల ఏర్పాటు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్‏న్యూస్.. రేపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్..

Stalin calls on PM Modi : ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్.. 25 అంశాలతో కూడిన మెమోరాండం సమర్పణ

అయోధ్యలో భారీ భూకుంభకోణంపై విచారణ జరపాలన్న కాంగ్రెస్,…కొట్టి పారేసిన శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి