AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Season 9 : బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్.. టైటిల్ గెలిచిన దివ్య గణేశ్..

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. కామనర్ గా ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచాడు కళ్యాణ్ పడాల. ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్ నిలిచింది. జనవరి 18న ఆదివారం సాయంత్రం ఈ షో గ్రాండ్ ఫినాలే జరగ్గా.. హోస్ట్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విన్నర్ ఎవరనేది ప్రకటించారు.

Bigg Boss Season 9 : బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్.. టైటిల్ గెలిచిన దివ్య గణేశ్..
Bigg Boss 9 Telugu
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2026 | 7:42 AM

Share

బిగ్ బాస్ రియాల్టీ షోకు అన్ని భాషలలోనూ మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా ముగిసింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈషోలో కామనర్ కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. అయితే ఇప్పటివరకు తెలుగులో లేడీ విన్నర్ కాలేదు,. కేవలం బిగ్ బాస్ ఓటీటీలో మాత్రం హీరోయిన్ బింధు మాధవి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9లో లేడీ టైగర్ విజేతగా నిలిచింది. హీరో విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్న ఈ షో.. సీజన్ 9 అక్టోబర్ 5, 2025న ప్రారంభమై, జనవరి 18, 2026న ముగిసింది. ఈ సీజన్ మొత్తం 20 మంది పోటీదారులతో ప్రారంభమైంది. అలాగే దివ్య గణేష్ , అమీత్, సాండ్రా ఆమె భర్త ప్రజిన్ సహా 4 మంది పోటీదారులు 3వ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా అడుగుపెట్టారు.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

ఈ షో గ్రాండ్ ఫినాలే జనవరి 18న ఆదివారం సాయంత్రం విజయవంతంగా జరిగింది. ఈ సీజన్ 9 విజేతగా దివ్య గణేష్ నిలిచింది. అలాగే శబరి మొదటి రన్నరప్‌గా, వికెల్స్ విక్రమ్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. దివ్య గణేష్ బిగ్ బాస్ తమిళ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించింది. ఆమె సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యారు. భాగ్యలక్ష్మి సీరియల్‌లో జెన్నీ పాత్ర పోషించడం ద్వారా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 లో తన ఆట తీరు, మాటలతో కట్టిపడేసింది.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

జనవరి 18, 2026న జరిగిన గ్రాండ్ ఫినాలేలో, విజయ్ సేతుపతితో పాటు శబరి , దివ్య గణేష్ వేదికపై ఉన్నారు. అందులో, విజయ్ సేతుపతి దివ్య గణేష్ చేయి పైకెత్తి ఆమెను బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విజేతగా ప్రకటించారు. ఈ షోలో విజేతగా నిలిచిన దివ్య గణేష్ రూ.50 లక్షల బహుమతిని గెలుచుకుంది.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

View this post on Instagram

A post shared by AmirPavani (@amir._.pavani_)

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..