AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం తలుపు తడుతోంది. దరిద్రం పారిపోనుంది.. కేతు సంచారంతో వీరికి లక్కే లక్కు!

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారం రాశులపై శుభ, అశుభ ఫలితాలను చూపిస్తుంది. అయితే అతి త్వరలో కీడు, నీడ గ్రహంగా పిలిచే కేతు గ్రహం ఆగస్టు 2న నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగితే, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహకందని ప్రయోజనాలు చేకూరుతుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: May 04, 2026 | 8:26 PM

Share
గ్రహాలు నక్షత్ర సంచారం, రాశి సంచారం చేస్తుంటాయి. అయితే నవ గ్రహాల్లో కేతు గ్రహం నీడ గ్రహం, నీచ గ్రహం అని అంటారు. ఎందుకంటే దీని వలన చాలా వరకు సమస్యలు మాత్రమే ఎదురు అవుతాయి. అందుకే చాలా మంది తమ జాతకంలో కేతువు శుభ స్థానంలో ఉండాలి అని కోరుకుంటారు. ఇక కేతు గ్రహం రాశి సంచారమే కాకుండా, నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. అయితే త్వరలో ఆగస్టు 2 మాఘ నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి కలిసి వస్తుంది.

1 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కేతు గ్రహం నక్షత్ర సంచారం వలన ఆగస్టు నెల మొత్తం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి త్వరలో జాబ్ దొరుకుతుంది.  విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు.  పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి.  అన్నింట్లో పురోగతి లభిస్తుంది.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.  ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి కోర్టు సంబంధ సమస్యలతో సతమతం అవుతున్నారో, వారు వాటి నుంచి బయటపడతారు. కోర్టు సంబంధ వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి.

3 / 5
సింహ రాశి : సింహరాశి వారికి  అద్భుతంగా కలిసి రానుంది. వీరికి వ్యాపారంలో అద్భుతంగా ఉండనుంది. చాలా రోజుల నుంచి భాగస్వామ్య వ్యాపారం ఎవరు ప్రారంభించాలి అనుకుంటారో వారికి కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి రానుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
మీన రాశి :  మీన రాశి వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆగస్టు నుంచి పట్టింది బంగారమే కానుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి, చాలా ఆనందంగా జీవిస్తారంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణుల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించరు.

5 / 5
Follow Us
ఫ్రెండ్ పెళ్లిలో స్పెషల్‌గా కనిపించాలా? అబ్బాయిలు ఇవి ట్రై చేయండి

వాస్తు ప్రకారం.. ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?

కస్టమర్ల వేషంలో వచ్చారు, కట్‌చేస్తే.. బంగారు ఉంగరాల ట్రేతో పరార్

రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?

అప్పుడు హీరో.. ఒక్క సినిమాతో మారిన కెరీర్..

నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. స్టార్ ప్లేయర్లు దూరం

బ్యాచిలర్స్ కోసం కేరళ చికెన్ రోస్ట్.. రుది అదిరిపోద్ది

ఏ గ్లాస్‌లో ఎక్కవ నీరు ఉన్నాయో 10 సెకన్లలో చెబితే మీరే తోపు

ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరికి పొంచి ఉన్న ముప్పు

ఆరోగ్యానికి శ్రీరామరక్ష ఈ రొట్టెలు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు