AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుట్టలాంటి పొట్టను కూడా కరిగించే ఓట్స్ గంజి.. ఎలా చేయాలి అంటే?

చాలా మంది ఊబకాయం, అధిక బరువు మాత్రమే కాకుండా ,పొట్టదగ్గర అధిక కొవ్వు పెరిగి చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ప్రతి రోజూ ఉదయం ఈ ఓట్స్ తో తయారు చేసిన గంజి తాగడం వలన పొట్టదగ్గర ఉన్న అధిక చెడు కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుందంట. అయితే దీనిని ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు చూసేద్దాం..

Samatha J
|

Updated on: May 04, 2026 | 9:29 PM

Share
ఓట్స్ గంజి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : ఓట్స్, జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, పూదీనా, మరియాల పొడి, కాచిన పాలు.

1 / 5
తయారీ విధానం : ఓట్స్ గంజి తయారు చేయడానికి ముందుగా ఓట్స్ తీసుకొని వేయించుకోవాలి. మంచిగా పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి.

2 / 5
ఇప్పుడు పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అన్నీ వేసి మంచిగా పోపు పెట్టుకోవాలి. ఇవన్నీ కాస్త గోల్డెన్ కలర్‌లా వచ్చిన తర్వా అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే ప్లేవర్ అంత బాగుంటుంది. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది.

3 / 5
ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఓట్స్ తీసుకోవాలి. వీటిని పోపులో వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో గంజి తయారు చేయడానికి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఎంతగా బాగా మెత్తా ఉడికితే, గంజి ఫ్లేవర్ అంత బాగా వస్తుంది.

4 / 5
ఇవి బాగా ఉడికిన తర్వాత పప్పు రుబ్బే దువ్వతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే దీనిని తీసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఎముకల బలానికి, బరువు తగ్గడానికి, పొట్ట దగ్గర కొవ్వు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!

'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్

పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే

బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!

ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!

నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..

ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి

బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు

ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో