AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ లిరిసిస్ట్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లలో అనంత్ శ్రీరామ్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన పాటలు అందించారు. ప్రతి ఒక్కరూ అవలీలగా పాడగలిగే సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు టీవీలో వచ్చే పలు షోలలో జడ్జిగా కనిపిస్తూ తన కామెడీ పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నారు.

Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..
Anantha Sriram
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2026 | 1:37 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ లిరిసిస్ట్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అనంత్ శ్రీరామ్..ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్ మలుపు తిప్పిన పాటలు చాలానే ఉన్నాయని గతంలో పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఓ సితార, ఆరడుగుల బుల్లెట్, సాయంకాలాన సాగర తీరాన వంటి విజయవంతమైన పాటలకు తనకు ప్రశంసలు సైతం వచ్చినట్లు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

అనంత శ్రీరామ్ 2013లో తన కెరీర్‌ నెమ్మదించిందని.. పెద్ద సినిమాలు ఏవీ రాకపోయాయని వెల్లడించారు. సరిగ్గా ఆ సమయంలోనే ఎం సందేహం లేదు పాట విడుదలై, తన కెరీర్‌ను మలుపు తిప్పిందని ఆయన పేర్కొన్నారు. ఒక పెద్ద సినిమాలో పాట విడుదలైనప్పుడు లభించేంత స్పందన ఈ పాటకు లభించిందని, ఆ తర్వాత అనేక కొత్త అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటిగా తనను వెతుక్కుంటూ వచ్చాయని ఆయన వివరించారు. ఈ పాట తన వృత్తి జీవితాన్ని మార్చేసిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎం సందేహం లేదు పాట తన కెరీర్‌కు పునరుజ్జీవం పోసిందని అనంత శ్రీరామ్ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..

ఇప్పటివరకు దాదాపు 1000కి పైగా పాటలు రాశారు. 2005లో వచ్చిన కాదంటే అవుననిలే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అందరివాడు సినిమా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలకు పాటలు అందించినప్పటికీ ఆ స్థాయిలో సక్సెస్ రాలేదు. తర్వాత ఏం సందేహం లేదు పాటతో తిరిగి ఫాంలోకి వచ్చారు. కేవలం 20 ఏళ్లల్లోనే వెయ్యికి పైగా పాటలు రాశారు.

ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే